ITBPF - 287 Constable/ Tradesmen permanent JOBs 2022 | 10తో 287 ప్రభుత్వ పర్మినెంట్ కానిస్టేబుల్/ ట్రేడ్స్ మాన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి :: ఇంటర్ తో 40 ప్రభుత్వ పర్మినెంట్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBPF) గ్రూప్-సి నాన్ గేజిటెడ్ (నాన్-మినిస్టీరియల్) పే స్కేల్ లెవెల్ రూ.21,700/- నుండి రూ.69,100/- వరకు గల ప్రభుత్వ పర్మినెంట్ 287 కానిస్టేబుల్/ ట్రేడ్స్ మాన్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు అన్న సంతృప్తి పరచగల భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు నవంబర్ 23, 2022 నుండి డిసెంబర్ 22, 2022 దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 287. తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా. విభాగాల వారీగా ఖాళీలు: ◆ కానిస్టేబుల్ (టైలర్) లో (మహిళ-02, పురుష