పదో తరగతి ఐటిఐ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేయండి. NIOT Opening Direct Recruitment Basis Vacancies Apply here..
పదో తరగతి, ఐటిఐ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! భారత ప్రభుత్వ సైన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, చెన్నై వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత వెంటనే ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. ఆన్లైన్ దరఖాస్తు గడువు 1 1.03.2024 . నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో.., ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్, నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు ఇతర ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 13. పోస్టుల వారీగా ఖాళీలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఐటీఐ, అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభా