Central Govt JOB: ITI, Diploma అర్హతతో ప్రభుత్వ సూపర్వైజర్ కొలువులు, దరఖాస్తు లింక్, చివరి తేదీ ఇక్కడ. Apply here

సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: రాష్ట్ర ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు నుండి మెకానికల్ ఇంజనీరింగ్ మూడు సంవత్సరాల డిప్లొమా/ఐటిఐ అర్హత కలిగిన భారతీయ యువతకు ఉడుపి కొచ్చిన్ షిప్ యాడ్ ఉద్యోగ అవకాశాలు: కర్ణాటక రాష్ట్రం, మల్పేలోని ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ (UCSL) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సూపర్వైజర్ విభాగంలో ఖాళీగా ఉన్న 02 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Vacancy Notification Ref No.UCSL/IMS/HR/VN/F/11-Sups/CHL/47 Dated 08 August 2025 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు) ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ & ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 02. పోస్ట్ పేరు :: సూపర్వైజర్ (మెకానికల్) . ఉద్యోగస్థితి :: కాంట్రాక్ట్ ఉద్యోగాలు . కాంట్రాక్ట్ కాలం :: ఐదు స...