Bisleri JOBs 2022 | బిస్లేరి 9804 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | ఎలాంటి రాత పరీక్ష దరఖాస్తు ఫీజు లేదు | పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త! బిస్లేరి భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది, వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 9804 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. సేల్స్ ఎగ్జిక్యూటివ్, సెల్ మేనేజర్, బ్రాండ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ట్రైని, ఆఫీస్ అసోసియేట్, క్వాలిటీ ఆఫీసర్. మొదలగు విభాగంలో ఖాళీలు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం దిగువన సూచించబడిన లింక్స్ పై క్లిక్ చేసి సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు.. ప్యాకింగ్ చేయబడిన డ్రింకింగ్ మినరల్ వాటర్ అందించే అతిపెద్ద ఫేమస్ కంపెనీల్లో బిస్లేరి ఒకటి. అలాగే ఈ కంపెనీకి వేదిక అనే సహజ పర్వత జల బ్రాండ్ ఉంది. భారతీయ ప్యాకింగ్ డ్రింకింగ్ వాటర్ ప్యాకింగ్ తాగునీటి సరఫరా చేసే కంపెనీలో బిస్లేరి 70 శాతం వాటా కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ కంపెనీ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ లో ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులకు హైదరాబాద్ లో, మరియు ఇతర రాష్ట్రాల వారికి దేశవ్యాప్తంగా ఖాళీలు ఉన్నాయి.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినటువంటి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, దరఖాస్...