నాన్-టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ NIT Calicut 150 Non-Teaching Staff Recruitment 2023 Apply here..
నాన్-టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నీట్) కాలికట్ నుండీ, నాన్-టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులకు 20.07.2023 నుండి 06-09-2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 150 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు : జూనియర్ ఇంజనీర్ : 07, సూపరిటెండెంట్ : 10, టెక్నికల్ అసిస్టెంట్ : 30, లైబ్రరీ అండ్ ఇన్ఫార్మేషన్ అసిస్టెంట్ : 03, సీనియర్ అసిస్టెంట్ : 10, సీనియర్ టెక్నీషియన్ : 14, జూనియర్ అసిస్టెంట్ : 24, టెక్నీషియన్ : 30, ఆఫీస్ అటెండెంట్ : 07, ల్యాబ్ అటెండెంట్ : 15.. మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో 12th, డిప్లమా, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయ