నాన్-టీచింగ్ ఉద్యోగాలు 2023: ప్రభుత్వ శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్.. Govt Non-Teaching Recruitment 2023 | Apply Online here..
ప్రభుత్వ సంస్థల్లో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.
ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ నెంబర్:R/07/2023 మే 16 2023 న వెలువడింది. నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 16.06.2023 ముగిసింది. కానీ ఆన్లైన్ స్వీకరణ ను 30.06.2023 వరకు పెంచుకునే అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇప్పటికీ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వివరాలను తనిఖీ చేసి దరఖాస్తులను ఇక్కడ సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, దరఖాస్తులు లింక్ తో ఇక్కడ.
- మొత్తం ఖాళీల సంఖ్య :: 28.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్/ సిస్టం/ నెట్వర్క్ ఇంజనీర్ - 02,
- డిప్యూటీ లైబ్రేరియన్ - 01,
- సీనియర్ కౌన్సిలర్ గ్రేడ్-I - 01,
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్/RAC) - 01,
- సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్రేడ్-II/ సీనియర్ సిస్టం ఇంజనీరింగ్ గ్రేడ్-II/ సీనియర్ నెట్వర్క్ ఇంజనీర్ గ్రేడ్-II - 01,
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ - II - 01,
- సాఫ్ట్వేర్ ఇంజనీర్/ సిస్టం ఇంజనీర్/ నెట్వర్క్ ఇంజనీర్ - 02,
- ఇంజనీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) - 02,
- స్పోర్ట్స్ ఆఫీసర్ - 01,
- టెక్నికల్ ఆఫీసర్ - 02,
- కౌన్సిలర్ - 10,
- లా ఆఫీసర్ - 01,
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ - 01,
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 02.. మొదలగునవి.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..
- B.E/ B.Tech/ M.E/ M.Tech మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్/ మూడు సంవత్సరాల తత్సమాన గ్రాడ్యుయేషన్.. అర్హతతో సంబంధిత విభాగంలో కనీస పని అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 53-50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- షాక్ లిస్టింగ్ తదుపరి స్క్రీనింగ్ పరీక్ష/ రాత పరీక్ష/ సెమినార్ ప్రజంటేషన్/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే లెవెల్ 10-13 ప్రకారం రూ.56,100 - 21,5900/- వరకు ప్రతినెలా అన్నీ అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు - రూ.500/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.iitkgp.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభించబడింది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.06.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment