వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త!. బ్యాచిలర్ డిగ్రీ తో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్ - 500930.. భారీగా అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 20 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల కోసం నిరుద్యోగ మహిళ/ పురుష యువత ఇంటర్వ్యూలకు హాజరైతే సరిపోతుంది. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా! భర్తీ చేస్తున్నారు... నోటిఫికేషన్ పూర్తి వివరాలు; దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీలు మొదలగు సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 20. హాస్టల్ వార్డెన్ విభాగంలో ఖాళీల వివరాలు: హాస్టల్ వార్డెన్ (మహిళలు) - 10, హాస్టల్ వార్డెన్ (పురుషులు) - 10. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, బ్యాచిలర్/మాస్టర్ డిగ్రీ (సోషల్ వర...