TGSWREIS FACULTY JOBs 2026: పార్ట్ టైం ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..
ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! జనగాం జిల్లా, డిస్టిక్ కలెక్టరేట్ మరియు డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆఫీస్ నుండి పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి జిల్లాలోని బాలురు మరియు బాలికల ఆశ్రమ పాఠశాలలో కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన 25.06.2026 న విడుదల అయినది. అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను 30.06.2026 సాయంత్రం 5:00 లోగా చేరే విధంగా సమర్పించుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్షలను 03.07.2026 ఉదయం 11:00 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 18. పోస్టుల వారీగా ఖాళీలు 👇: విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో ITI, ఇంటర్మీడియట్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అలాగే టీచింగ్ పోస్టుల కోసం అభ్యర్థులు B.E...









