TGSWREIS Teaching Faculty JOBs 2026: పార్ట్ టైం ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..
పార్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆఫీస్ నుండి పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి జిల్లాలోని బాలురు మరియు బాలికల ఆశ్రమ పాఠశాలలో/ కళాశాలలో/డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన 04.07.2026 న విడుదల అయినది. అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను 07.07.2026 సాయంత్రం 3:00 లోగా చేరే విధంగా సమర్పించుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్షలను 08.07.2026 ఉదయం 10:00 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి.
📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర.
- మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
- పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇
Last date to Apply Till 18.07.2026 @ 05:00 P.M. ☝
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: దాదాపుగా..
పోస్టుల వారీగా ఖాళీలు 👇:
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో ITI, ఇంటర్మీడియట్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే టీచింగ్ పోస్టుల కోసం అభ్యర్థులు B.Ed అర్హత కలిగి ఉండాలి.
- TET/ CTET అర్హత అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ తో అనుభవం సర్టిఫికెట్ జత చేయండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ డెమో లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.14,170/- నుండి రూ.39,400/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు చిరునామా :
- జిల్లా సమన్వయ అధికారి కార్యాలయం
- తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS)
- టి.జి.ఎఫ్.డబ్ల్యు.ఆర్.ఎఫ్ జూనియర్ కళాశాల (బాలుర), సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE).
అధికారిక వెబ్సైట్ :: https://kothagudem.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :
దరఖాస్తు చివరి తేదీ :: 07.07.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment