TS RTC Graduate/ Diploma Apprentice Recruitment 2022 | No Exam | No Fee | Sal:22000/- PM. Get more Details here..
నిరుద్యోగులకు శుభవార్త!. సొంత రాష్ట్రంలో అప్రెంటిస్షిప్ చేసుకొని సువర్ణ అవకాశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లోని బస్ డిపో లో కాళీగా ఉన్న అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. మూడు సంవత్సరాల అప్రెంటిస్షిప్ కాలానికి దరఖాస్తు చేసుకొని అప్రెంటీస్ పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు వెయిటేజీ లభిస్తుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 300. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు: 1. హైదరాబాద్ - 51, 2. సికింద్రాబాద్ - 36, 3. మహబూబ్నగర్ - 27, 4. మెదక్ - 24, 5. నలగొండ - 21, 6. రంగారెడ్డి - 21, 7. అదిలాబాద్ - 18, 8. కరీంనగర్ - 30, 9. ఖమ్మం - 18, 10. నిజామాబాద్ - 18, 11. వరంగల్ - 27, 12. NOUs - 9.. ఇలా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. విద్యార్హత: ◆ ప్రభుత్వ గ