శాశ్వత బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. దరఖాస్తు చేసుకోండి. IIITR Faculty Recruitment 2024 for Permanent Positions. Apply here..
శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు లింకు ఇక్కడ. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. ఎంపికైన వారికి Level 10/11/12 ప్రకారం జీతం. భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాయిచూర్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1 & గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ పోస్టులకు మే 31వ తేదీ సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య