MASMCS Village Assistant Recruitment 2021 | AP, TS Candidates may Apply online | Check eligibility Detail here..
ముద్ర అగ్రికల్చర్& & స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుండి విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. 📢 ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నందు ప్రతి గ్రామం నుండి విలేజ్ అసిస్టెంట్లు కావలెను.. * * * వీడియో గ్యాలరీ * * * మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ముద్ర అగ్రికల్చర్ & స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-అపరేటివ్ సొసైటీ లిమిటెడ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరిస్తూ గ్రామీణ క్షేత్రస్థాయిలో కూడా తమ సేవలు అందించాలని భావించడమైనది. సొసైటీ పాలకవర్గం తాజా నిర్ణయాల మేరకు గ్రామాలలో ఉపాధి హామీ పథకం పనులు నిర్వహిస్తున్న జాబ్ కార్డ్ హోల్డర్స్ నందరిని ఈ సొసైటీ సభ్యులుగా చేర్పించడానికి వారికి సొసైటీ తరఫున ప్రత్యేక సౌకర్యాలు, రాయితీలు కల్పించడానికి ఇంకా వారి నందు పొదుపును ప్రోత్సహించడానికి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ముద్ర విలేజ్ అసిస్టెంట్ పేర్లతో నియామకాలను చేపట్టాలని భావించడమైనది. మైనర్ పంచాయతీలకు ఒకరిని, మేజర్ పంచాయతీలకు ఇద్దరిని నియమించ బోతునట్లు.. ఇలా... అన్ని గ్రామాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులను ఆహ్వ