MASMCS Village Assistant Recruitment 2021 | AP, TS Candidates may Apply online | Check eligibility Detail here..
ముద్ర అగ్రికల్చర్& & స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుండి విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
📢 ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నందు ప్రతి గ్రామం నుండి విలేజ్ అసిస్టెంట్లు కావలెను..
ముద్ర అగ్రికల్చర్ & స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-అపరేటివ్ సొసైటీ లిమిటెడ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరిస్తూ గ్రామీణ క్షేత్రస్థాయిలో కూడా తమ సేవలు అందించాలని భావించడమైనది. సొసైటీ పాలకవర్గం తాజా నిర్ణయాల మేరకు గ్రామాలలో ఉపాధి హామీ పథకం పనులు నిర్వహిస్తున్న జాబ్ కార్డ్ హోల్డర్స్ నందరిని ఈ సొసైటీ సభ్యులుగా చేర్పించడానికి వారికి సొసైటీ తరఫున ప్రత్యేక సౌకర్యాలు, రాయితీలు కల్పించడానికి ఇంకా వారి నందు పొదుపును ప్రోత్సహించడానికి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ముద్ర విలేజ్ అసిస్టెంట్ పేర్లతో నియామకాలను చేపట్టాలని భావించడమైనది. మైనర్ పంచాయతీలకు ఒకరిని, మేజర్ పంచాయతీలకు ఇద్దరిని నియమించ బోతునట్లు.. ఇలా... అన్ని గ్రామాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులను ఆహ్వానిస్తూ..
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకొని ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నది.
విద్యార్హత: పదవ తరగతి పాస్ అభ్యర్థులు అర్హులు.
వయసు: 18 నుండి 43 సంవత్సరముల మధ్య వయసు ఉండవలెను.
వేతనం: 8,000/- తో పాటు ఇతరత్రా, ఇన్సెంటివ్‌లు కమీషన్లు సొసైటి నిబంధనల మేరకు ఇవ్వబడును.
అధికారిక వెబ్సైట్ : http://www.masmcs.com/
దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి మెయిన్ మెయిన్ లో కనిపిస్తున్న టువంటి నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
పేజీ ను కొద్దిగా స్కూల్ డాన్స్ చేయండి.. చివరిలో నోటిఫికేషన్ కనిపిస్తుంది.
అక్కడ ఉన్న విలేజ్ అసిస్టెంట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని, ముద్ర విలేజ్ అసిస్టెంట్ విధి విధానాలను చదివి, దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా/ పోస్టల్/ కొరియర్ ద్వారా పంపించవలెను.
చిరునామా: ముద్ర అగ్రికల్చర్ & స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, 15A, 3-4-757/22, ఏపీహెచ్బి బిల్డింగ్, రాఘవేంద్ర స్వామి టెంపుల్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, బర్కత్పూరా, హైదరాబాద్. తెలంగాణ-500027.
దరఖాస్తులు పంపటానికి చివరితేది : 15.09.2021.
అధికారిక వెబ్సైట్: http://www.masmcs.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment