Bel India Recruitment 2021 | Online Apply Trainee Engineer and Project Engineer posts | Check eligibility criteria here...
బెల్ లో ట్రైయిని, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 14,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ట్రైనీ ఇంజనీర్లు - 10,
ప్రాజెక్ట్ ఇంజనీర్లు - 04.. ప్రకటించారు.
ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు విద్యార్హత: ఎలక్ట్రానిక్/ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్/ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు విద్యార్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పై రెండు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.45,000/- జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ లు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.08.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08.09.2021..
అధికారిక వెబ్సైట్: https://www.bel-india.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://www.bel-india.in/Careers
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment