లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. దరఖాస్తు లింక్ ఇదే IIA Library Trainee JOBs 2024 Apply Online here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi8tOLbG_RtTCNQiErxFSoc2xJnpnR1jc1mI0EPwu7mUAhS5PWJ2VZtyj3I1-qIygB9A6mARme_vVXM8DjCWrz9RZcJJsDX7NLqI9sIaieRAZXEos8WBI_EPC-BeY5WuD9mR9MsjPjyhvUI4L0ngMlNbOYFVCcQyQlGP8FarMPeclK4kP-oBX-G4ANmIBw/w666-h662/IIAP%20Library%20Trainee%20Recruitment%202024.jpg)
లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. దరఖాస్తు లింక్ క్రింద ఉన్నది. 29.05.2024, 17:30 వరకు దరఖాస్తు చేసుకోండి.. రాత పరీక్ష ఫీజు లేకుండా! రూ.30 వేల జీతంతో లైబ్రరీ ట్రైనింగ్ ఉద్యోగ అవకాశాలు: తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. భారత ప్రభుత్వ, సైన్స్ మరియు టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ లైబ్రరీ ట్రైనీ ఖాళీల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ Advt. No. IIA/09/2024 తేదీ: 29.04.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన మరియు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 29.05.2024, 17:30 వరకు సమర్పించవచ్చు. రిజర్వేషన్ లు వర్తిస్తాయి గమనించండి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్, దరఖాస్తు లింకు, ముఖ్య తేదీలు.. మొదలు సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు