డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం, రెగ్యులర్ ఉద్యోగాలు - అప్లై చేయండి..
12th, గ్రాడ్యుయేషన్ అర్హతతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నుండి 111 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్...
భారత ప్రభుత్వ రంగానికి చెందిన, మినిస్ట్రీ ఆఫ్ హోమో ఫైర్స్ విభాగం నుండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, హెడ్ కానిస్టేబుల్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
- మొత్తం పోస్టుల సంఖ్య : 111
విభాగాలు :
- అసిస్టెంట్ సబ్- ఇన్స్పెక్టర్ - 23
- హెడ్ కానిస్టేబుల్ -53
- డాటా ఎంట్రీ ఆపరేటర్ -53
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, గ్రాడ్యుయేషన్ లో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 56 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- ఆఫ్లైన్ ద్వారా అందిన దరఖాస్తులను షార్ట్ లీస్ట్ చేసి రాత పరీక్ష సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- DIG(Adm), NIA HQ, Opposite CGO Complex, Lodhi Road, New Delhi-110003
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://nia.mha.gov.in/en
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 21.10.2026
దరఖాస్తుకు చివరి తేదీ : 20.12.2026
దరఖాస్తు ఫామ్ Pdf : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏































Comments
Post a Comment