జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలు.. TG DCPU Recruitment 2026
కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త ! 12th, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కామర్స్, సోషల్ వర్క్, సోషియాలజీ, సైకాలజీ, పబ్లిక్ హెల్త్ లేదా కౌన్సిలింగ్ విభాగంలో డిగ్రీ, LLB డిగ్రీ, పీజీ అర్హత తో జిల్లా బాలల పరిరక్షణ యూనిట్(DCPU) జనగాం జిల్లా, మిషన్ వాత్సల్య - జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ, వయో-వృద్ధుల శాఖ, ఈ దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు (ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో) ఆహ్వానిస్తూ ప్రకటనను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను నేరుగా 09.10.2026 ఉదయం 10:30 నుండి 15.10.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఫామ్ ఈ దిగువన అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి పూర్తి సమాచారం తెలుసుకొని దరఖాస్తులు చేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు సొంత జిల్లా పరిధిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగంలో చేరడానికి ఇదే సరైన అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖా...











