SKLTSHU Recruitment 2022 | శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలు ఇవే..
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన హైరింగ్ ఆర్గనైజేషన్: శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ. నోటిఫికేషన్: శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ములుగు, సిద్దిపేట-502279. వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న "సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్" ఉద్యోగాలకు 5 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2022 సాయంత్రం 4 గంటల వరకు. NIRDPR Recruitment 2022 | డిగ్రీ అర్హతతో పంచాయితీ రాజ్ హైద్రాబాద్ పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు | ఖాళీల వివరాలు, ఎంపిక విధానం ఇక్కడ తనిఖీ చేయండి.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 04, విభాగాల వారీగా ఖాళీలు: 1. సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్/T6 (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్) - 01, 2. సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్/T6 (హోమ్ సైన్స్) - 01, 3. సబ్జెక్ట్ మేటర్ స్పెషలి