శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | NPCIL ET Recruitment for 400 Permanent Positions Apply here..

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారీ శుభవార్త! ఎలాంటి రాతపరీక్ష లేకుండా! శిక్షణ అనంతరం శాశ్వత స్థానాల భక్తికి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. ముంబై కేంద్రంగా గల భారత ప్రభుత్వానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నోటిఫికేషన్ Advertisement No:NPCIL/HQ/HRM/ET/2024/02, Date:30.04.2024 జారీ చేసింది. వివిధ విభాగాల్లో కరెంట్, బ్యాక్ లాక్ ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన 18 సంవత్సరాలు నిండిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, తేదీల వివరాలతో ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 400 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: మెకానికల్ - 150, కెమికల్ - 73, ఎలక్ట్రికల్ - 69, ఎలక్ట్రానిక్స్ - 29, ఇన్స్ట్రుమెంటేషన్ - 19, సివిల్ - 60.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఎస్సి (ఇంజనీరింగ్/ ఎం.టెక్) అర్హతలను కనీసం 60 శాతం మార్కులతో కలిగి ఉండాలి...