ఆరోగ్యశాఖ, శాశ్వత ఉద్యోగ అవకాశాలు అసిస్టెంట్, లాబొరేటరీ టెక్నీషియన్, జూనియర్ ట్రాన్స్లేటర్, సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు.
అసిస్టెంట్, లాబొరేటరీ టెక్నీషియన్, జూనియర్ ట్రాన్స్లేటర్, సైంటిస్ట్ పోస్టుల భర్తీ.. 10+2, డిప్లమా, గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్(ఎన్ఐబి) లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 40 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ నుండి సంబంధిత ఈ విభాగంలో స్పెషలైజేషన్ 10+2/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్/మాస్టర్ గ్రాడ్యుయేషన్/ MBBS లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితోపాటు ఇంగ్లీష్/ హిందీ భాషలో టైపింగ్ వచ్చి ఉండాలి. సంబంధిత పోస్టులను అనుసరించి 1 ఈ సంవత్సరం నుండి 10 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థుల వయస్సు 27 సంవత్స...






































%20Posts%20here.jpg)

