ICAI బ్రాంచ్ ఇన్చార్జ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. 129 Branch Incharge Notification 2026 Apply
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) లో భారీగా ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం.... భారత ప్రభుత్వానికి చెందిన, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి బ్రాంచ్ హ్యూమన్ రిసోర్స్ స్కీం (BHRS) పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 03.07.2026 నుండి ప్రారంభం అయింది. 19.07.2026 న ముగియనుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కలిగిన అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 129 విభాగాలు : సెంట్రల్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (సి ఐ ఆర్ సి) ఈస్టర్న్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఈ ఐ ఆర్ సి) నార్తర్న్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఎన్ ఐ ఆర్ సి) సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (ఎస్...



















