CCRH Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా! టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే.
Job Alert 2022 | సీసీఆర్హెచ్ నుండి టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త! కేరళ రాష్ట్రం కొట్టాయంలోని సీసీఆర్హెచ్- నేషనల్ హోమియోపతి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఇన్ మెంటల్ హెల్త్(ఎన్హెచ్ఆర్ఎంహెచ్) వివిధ విభాగాలలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. సీసీఆర్హెచ్ లో ఒప్పంద ప్రాధిపదికన క్రింద 10 బోధన సిబ్బంది (టీచింగ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా నవంబర్ 30, 2022 వరకు దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన.. తప్పక చదవండి :: AP: Bank Job's 2022 | శాశ్వత ప్రాతిపదికన సహకార బ్యాంకులలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు. ఖాళీల వివరాలు: ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 10 పోస్టులు పోస్టు పేరు : బోధన సిబ్బంది(టీచింగ్) విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ప్రొఫెసర్ విభాగంలో.. 1. ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ - 01, 2. సైకియాట్రిస్ట్ - 02, అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో.. 1. సైకియాట్రిస్ట్ - 01, 2. కంసాలిటెంట్ (సైకియాట్రిస్ట్) - 01, 3. పాథాలజ