CCRH Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా! టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే.
Job Alert 2022 | సీసీఆర్హెచ్ నుండి టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
కేరళ రాష్ట్రం కొట్టాయంలోని సీసీఆర్హెచ్- నేషనల్ హోమియోపతి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఇన్ మెంటల్ హెల్త్(ఎన్హెచ్ఆర్ఎంహెచ్) వివిధ విభాగాలలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. సీసీఆర్హెచ్ లో ఒప్పంద ప్రాధిపదికన క్రింద 10 బోధన సిబ్బంది (టీచింగ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా నవంబర్ 30, 2022 వరకు దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన..
తప్పక చదవండి :: AP: Bank Job's 2022 | శాశ్వత ప్రాతిపదికన సహకార బ్యాంకులలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.
ఖాళీల వివరాలు:
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 10 పోస్టులు
పోస్టు పేరు: బోధన సిబ్బంది(టీచింగ్)
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ప్రొఫెసర్ విభాగంలో..
1. ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ - 01,
2. సైకియాట్రిస్ట్ - 02,
అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో..
1. సైకియాట్రిస్ట్ - 01,
2. కంసాలిటెంట్ (సైకియాట్రిస్ట్) - 01,
3. పాథాలజిస్ట్ -01,
4. క్లినికల్ సైకాలజిస్ట్ - 01,
5. ఆక్యుప్కేషనల్ థెరపిస్ట్ - 01,
6. సైకియాట్రిస్ట్ సోషల్ వర్కర్ - 01,
7. తెరఫీ అసిస్టెంట్ (ఆక్రిప్కేషనల్) - 01.. మొదలగునవి.
విద్యార్హతలు:
సంబంధిత విభాగాలలో డిగ్రీ, ఎంఏ, ఎండీ, ఎంఎస్డబ్ల్యూ, ఎంఫీల్ మరియు పీహెచ్డీ ఉత్తీర్ణత తో అనుభవం అవసరం.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీనాటికి 35 నుండి, 60 సంవత్సరాలకు మించకుండా ఉండాలి
ఎంపిక విధానం:
షార్ట్ లిస్ట్/ ఇంటర్వ్యూ ల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.30,000/- నుండి, రూ.1,00,000/- వరకు ప్రతి నెల జీతంగా చిల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500/-
ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించవలసిన చిరునామా:
The Officer Incharge, NHRIMH, Sachivottamapuram P.O, Kottayam-686532, Kerala చిరునామాకు పంపాలి.







ఆఫ్లైన్ విదానంలో చివరి తేదీ: నవంబర్ 30, 2022.
అధికార వెబ్ సైట్: https://www.ccrhindia.nic.in/
ఆదికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment