✨Flash Updates✨  
  • NEW! 🎉 ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ..Apply here చి.తే:01.11.2026
  •  
  • NEW! 🎉 SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగాలు..Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో 335 ఖాళీల భర్తీ..Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 📢 మహిళలకు శుభవార్త! మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్ ఉద్యోగాలు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ - 3548 పోస్టులు..Apply here చి.తే:06.11.2026
  •  
  • NEW! 🎉 ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:07.11.2026
  •  
  • NEW! 🎉 రూ.20 వేలు జీతం తో కాంట్రాక్ట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:07.11.2026
  •  
  • NEW! 🎉పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:08.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉 SHAR 97 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉SBI రాత పరీక్ష లేకుండా! SCO ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉 10th ITI అర్హతతో 131 రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో "ఆఫీస్ అసిస్టెంట్" ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 స్వీపర్ | చౌకిధార్ ఉద్యోగాలు విడుదల - 10th పాస్..Apply here చి.తే:11.11.2026
  •  
  • NEW! 🎉 నేరుగా ఉద్యోగం పొందే సువర్ణ అవకాశం..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 మేనేజ్మెంట్ సపోర్ట్ సిబ్బంది పోస్టుల భర్తీ..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ₹.1,59,100/- జీతం..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు..Apply here చి.తే:13.11.2026
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:14.11.2026
  •  
  • NEW! 🎉 సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.11.2026
  •  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ అసిస్టెంట్ సిబ్బంది నియామక ప్రకటన 2026..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 350 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 రూ.50వేలు జీతంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 10th, ITI, Inter డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత JOBs..Apply here చి.తే:21.11.2026
  •  
  • NEW! 🎉 కోర్ట్ లో 80 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:25.11.2026
  •  
  • NEW! 🎉 102 ఏఎస్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్..Apply here చి.తే:27.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 258 ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్..Apply here చి.తే:08.12.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    CISF Recruitment 2022 | CISF Inviting On-line Applications for 787 Constable/ Tradesmen Vacancies | Check Eligibility criteria, Salary and more Details here.

    10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..


    నిరుద్యోగులకు శుభవార్త!


    నోటిఫికేషన్ ముఖ్యంశాలు:

    ★ 10వ తరగతి అర్హతతో సంబంధిత విభాగంలో ట్రేడ్ నైపుణ్యం కలిగిన అభ్యర్థుల నుండి CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..

    తప్పక చదవండి :: తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్ లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ.


    ★ ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 21.11.2021 నుండి 20.12.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..


    ★ భారతీయ మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల ఆన్లైన్ దరఖాస్తులకు అర్హులు..


    ★ ఎంపికైన వారికి పే లెవెల్-3 ప్రకారం రూ.21,700 నుండి, రూ.69,100 వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో జీతం గా చెల్లిస్తారు.


    ★ ఈ కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST)/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET)/ ట్రేడ్ పరీక్ష/ అర్హత ద్రోపత్రాల కాపీల పరిశీలన.. మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది.

    తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..


    నోటిఫికేషన్ సమగ్ర సమాచారం:

    10వ తరగతి అర్హతతో దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి రోజు నోటిఫికేషన్లు విడుదల అవుతూనే ఉన్నాయి.. అందులో భాగంగానే తాజాగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన CISF-సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భారతీయ మహిళ పురుష అభ్యర్థుల నుండి కానిస్టేబుల్/ ట్రేడ్స్ మాన్ విభాగంలో ఖాళీగా ఉన్న 787 కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీ పరీక్షలలో నెగ్గి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు..


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 787.

    తప్పక చదవండి :: ఇంటర్ తో CRPF నుండి రాత పరీక్ష లేకుండా! 322 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైనది. వివరాలివే.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    ◆ కానిస్టేబుల్/ కుక్ - 304,

    ◆ కానిస్టేబుల్/ కోబ్లర్ - 06,

    ◆ కానిస్టేబుల్/ టైలర్ - 27,

    ◆ కానిస్టేబుల్/ బార్బర్ - 102,

    ◆ కానిస్టేబుల్/ వాషర్ మాన్ - 118,

    ◆ కానిస్టేబుల్/ స్వీపర్ - 199,

    ◆ కానిస్టేబుల్/ పెయింటర్ - 01,

    ◆ కానిస్టేబుల్/ మాసన్ - 12,

    ◆ కానిస్టేబుల్/ ప్లంబర్ - 04,

    ◆ కానిస్టేబుల్/ మెయిల్ - 03,

    ◆ కానిస్టేబుల్/ వెల్డర్ - 03.. మొదలగునవి..


    ■ బ్యాక్ లాక్ విభాగంలో..

    ◆ కానిస్టేబుల్/ కోబ్లర్ - 01,

    ◆ కానిస్టేబుల్/ బార్బర్ - 07,

    తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.


    ■ మాజీ సైనికుల విభాగంలో..

    ◆ కానిస్టేబుల్/ కుక్ - 30,

    ◆ కానిస్టేబుల్/ కోబ్లర్ - 01,

    ◆ కానిస్టేబుల్/ టైలర్ - 03,

    ◆ కానిస్టేబుల్/ బార్బర్ - 10,

    ◆ కానిస్టేబుల్/ వాషర్ మ్యాన్ - 12,

    ◆ కానిస్టేబుల్/ స్వీపర్ - 20,

    ◆ కానిస్టేబుల్/ మాసన్ - 01..


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి/ తక్షమాన విద్యార్హతతో.. నోటిఫికేషన్ లో పేర్కొన్న ట్రేడ్ విభాగంలో శిక్షణ నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అవసరం.

    తప్పక చదవండి ::  KVS - Teaching, Non-Teaching Staff Recruitment 2022 | కేంద్రీయ విద్యాలయ సంస్థ 4,014 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!.. వివరాలివే.


    వయోపరిమితి:

    ◆ ఆగస్టు 01, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అలాగే.. 02.08.2022 నుండి 01.08.2004 మధ్య జన్మించి ఉండాలి.

    ◆ అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    ● కంప్యూటర్ బేస్డ్(CBT)/ OMR బేస్డ్ రాత పరీక్ష,

    ● ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST),

    ● ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET),

    ● అర్హత ధ్రువపత్రాల పరిశీలన,

    ● ట్రేడ్ పరీక్ష,

    ● మెడికల్ పరీక్ష ల ఆధారంగా ఉంటుంది.

    తప్పక చదవండి ::  B.E, B.Tech అర్హతతో శాశ్వత బ్యాంక్ కొలువులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది.. AP, TS మిసవ్వకండి..


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్-3 ప్రకారం రూ.21,700/- నుండి, రూ.69,109/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు..


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    To Join WhatsApp               Click Here
    To Join Telegram Channel  Click Here
    To Subscribe         Click Here
    To Join Facebook                Click Here
    To Join Instagram                Click Here
    To Join Twitter                     Click Here

    About to        Click Here

    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    ◆ జనరల్ అభ్యర్థులకు రూ.100/-.

    ◆ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.11.2022 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.12.2022.


    అధికారిక వెబ్సైట్: https://www.cisfrectt.in/


    అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    తప్పక చదవండి ::  పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.




    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 01-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 06-November-2026
  •  
  • 👆Online Applications Ends on 07-November-2026
  •  
  • 👆Online Applications Ends on 07-November-2026
  •  
  • 👆Online Applications Ends on 08-November-2026
  •  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 13-November-2026
  •  
  • 👆Online Applications Ends on 14-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 16-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 25-November-2026
  •  
  • 👆Online Applications Ends on 27-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 08-December-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు - ఒక సంవత్సరం శిక్షణ, అనంతరం ఉద్యోగం.. వివరాలు ఇక్కడ.

    మల్టీ పర్పస్ వర్కర్ (MPW JOBs) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ WGL జిల్లాలో ఖాళీలు - రాత పరీక్ష లేదు - 7th - Degree Pass JOBs Apply చేసుకోండి.

    📢 ప్రభుత్వ ఉద్యోగాలు : జిల్లా కోర్టు లో జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోండి. THSC Notification 2026 Apply Online here..

    సంక్షేమ గురుకులాల్లో స్వీపర్ స్కావెంజర్ పోస్టుల భర్తీ - 7th Pass దరఖాస్తు చేసుకోండి

    📢 జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి 💥 కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది, ఇలా అప్లై చేయండి..

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    రైల్వేలో 258 ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది - ఈ దశలు అనుసరించి దరఖాస్తు చేసుకోండి.

    ప్రభుత్వ పాఠశాలలో 254 ఉద్యోగాలు విడుదల, శాశ్వత టీచింగ్ నాన్ టీచింగ్ కొలువుల కోసం అప్లై చేయండి, పోస్టుల వారీగా ఖాళీలు, అప్లికేషన్ లింకు ఇక్కడ.

    Popular Posts of this Blog

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TG New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి - Vacancies Notification - Apply

    ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు - ఒక సంవత్సరం శిక్షణ, అనంతరం ఉద్యోగం.. వివరాలు ఇక్కడ.

    వ్యవసాయ శాఖ లో వాలంటీర్ల నియామకాలు - 2026 - అన్ని జిల్లాల్లో ఖాళీలు - పూర్తి ప్రకటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి

    డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు, ₹.60,000/- ఇలా అప్లై చేయండి.