Punjab & Sind Bank Recruitment 2022 | Eligible AP, TS Can Apply Online | Check Vacancies, Salary and more details here..
Bank Job's 2022 | బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
తప్పక చదవండి :: తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్ లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా విస్తరించి యున్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లలో 50టెక్నికల్ ఆఫీసర్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, ఫారెక్స్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ మరియు ట్రెజరీ డీలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో నవంబర్ 20, 2022లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలైనా: ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
🔸ఖళీగా ఉన్న మొత్తం పోస్టులు: 50 పోస్టులు.
తప్పక చదవండి :: తెలంగాణ, సికింద్రాబాద్ లోని ECHS వివిధ విభాగాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక..
🔸విభాగాల వారీగా ఖాళీలు:
1. టెక్నికల్ ఆఫీసర్ ఆర్కిటెక్ట్ - 2,
2. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ - 1,
3. ఫారెక్స్ ఆఫీసర్ - 18,
4. మార్కెటింగ్ ఆఫీసర్ - 25,
5. ట్రెజరీ - 2,
6. డాటా అనాలిస్ట్ - 2.. మొదలగునవి.
🔸అర్హతలు:
సంబంధిత స్పెసిలజేషన్ బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్,ఎంబీఏ, పీజీడీబిఎ, పీజీడీబిఎమ్, సీఏ, సీఎంఏ,ఎంటెక్ మరియు ఎంసీఏ ఉత్తీర్ణత.
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! 29 మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.
🔸వయో పరిమితి:
25సం" నుంచి 35సం"ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు ఆదికారిక నోటిఫికేషన్ చదవండి.
🔸దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
🔸దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 05, 2022 ప్రారంభమైనది.
🔸దరఖాస్తు లకు చివరి తేదీ:
నవంబర్ 20, 2022.
🔸దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1003/-, ఎస్సీ,ఎస్టీలకు రూ.177/- చెల్లించాలి.







🔸ఎంపిక విధానం:
షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ పరీక్షలు, మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.
🔸గరవ-వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.48,170/- రూ. 63.840/- వరకు వేతనాలు చెల్లిస్తారు.
🔸అధికార వెబ్ సైట్: https://punjabandsindbank.co.in/
🔸 ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔸 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment