TS ECHS Medical Staff Recruitment 2022 | Check Vacancies, Salary, Application process and more Details here..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ సికింద్రాబాద్లోని ECHS 55 మెడికల్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల రాష్ట ప్రభుత్వ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా, పురుష ఆఫ్ లైన్ అభ్యర్థులు దరఖాస్తులను నవంబర్ 19, 2022 వరకు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైన, ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:-
మొత్తం ఖాళీలు సంఖ్య :- 55
తప్పక చదవండి :: WDCW Recruitment 2022 | 7th, ANM & డిగ్రీ తో కంప్యూటర్ పరిజ్ఞానం వారికి ఉద్యోగ అవకాశాలు. వివరాలివే..
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
■ OIC పాలి క్లినిక్ - 03
■ మెడికల్ స్పెషలిస్ట్ - 04
■ గైనకాలజిస్ట్ - 01
■ మెడికల్ ఆఫీసర్ - 15
■ డెంటల్ ఆఫీసర్ - 05
■ డెంటల్ హైజినిస్ట్ - 04
■ ల్యాబ్ టెక్నీషియన్ -06
■ ల్యాబ్ అసిస్టెంట్ - 01
■ ఫిజియోథెరపీ -03
■ నర్సింగ్ అసిస్టెంట్ - 01
■ ఫార్మాసిస్ట్ - 12.. మొదలగునవి.
తప్పక చదవండి :: AP, TS - ఇంటర్, డిగ్రీ అభ్యర్థులకు అలర్ట్! | వివిద విభాగాల్లో 265 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
విద్యార్హత :-
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్లో మాస్టర్ డిగ్రీ, డిప్లొమా, 10+2 అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :-
అకడమిక్ విద్యార్హతల్లో కనపరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
తప్పక చదవండి :: పోస్టాపిసుల్లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన. తప్పక దరఖాస్తు చేయండి.
గౌరవ వేతనం :-
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.28,100 - రూ.1,00,000 వరకు నెలకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:-
దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.







దరఖాస్తు ఫీజు ::- లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :-
స్టేషన్ హెడ్ క్వార్టర్స్ ఈసీహెచ్ఎస్ సెల్ సి/ఓ బైసన్ యు ఆర్ సి. కాంప్లెక్స్ నాగ్ మందిర్ రోడ్డు, తిరుమలగిరి పోస్ట్, సికింద్రాబాద్-500015. తెలంగాణ.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:-
పోస్టులను బట్టి 05.12.2022 నుండి, 10.12.2022 వరకు ఉదయం 10 గంటల నుండి..
ఇంటర్వ్యూ వేదిక :-
హెడ్ క్వార్టర్స్ తెలంగాణ & ఆంధ్ర సబ్ ఏరియా, సికింద్రాబాద్.
ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేదీ :-
19.11.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://echs.gov.in/index.html
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment