IOCL Recruitment 2022 | AP, TS - ఇంటర్, డిగ్రీ అభ్యర్థులకు అలర్ట్! | వివిద విభాగాల్లో 265 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
IOCL Recruitment 2022 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో ట్రేడ్, టెక్నిషియన్ ఆప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)లో ట్రేడ్, టెక్నిషియన్ ఆప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాలలో మార్కెటింగ్ డివిజన్ సదరన్ రిజియన్లలో పేర్కొన్న ట్రేడ్/టెక్నిషియన్ ఆప్రెంటిస్ శిక్షణ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి నవంబర్ 12, 2022 నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీల వివరాలు:
ఖాళీగా ఉన్న మొతం పోస్టులు: 265 పోస్టులు.
తప్పక చదవండి :: పోస్టాపిసుల్లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన. తప్పక దరఖాస్తు చేయండి.
విభాగాల వారీగా ఖాళీలు:
1. అకౌంట్స్
2. ఎగ్జిక్యూటివ్
3. డేటాఎంట్రీ ఆపరేటర్
పని ప్రదేశాలు:
1. తమిళనాడు,
2. పుదుచ్చేరి,
3. కర్ణాటక,
4. కేరళ,
5. ఆంధ్రప్రదేశ్,
6. తెలంగాణ.. మొదలగునవి.
తప్పక చదవండి :: ఇంటర్ తో 40 ప్రభుత్వ పర్మినెంట్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
విద్యార్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీ నుండి 50%మార్కులతో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత,
డేటా ఎంట్రీ ఆపరేటర్ అభ్యర్థులు 10+2 ఉత్తీర్ణత.
వయో పరిమితి:
అక్టోబర్ 31 2022 నాటికి అభ్యర్థులకు 18ఏళ్ల నుండి 24ఏళ్లు మించకూడదు.
రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
రాతపరీక్ష, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక.
రాత పరీక్ష కేంద్రాలు:
1. చెన్నై,
2. బెంగళూర్,
3. కొచ్చిన్,
4. హైదరాబాద్,
5. విజయవాడ.. మొదలగునవి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.







దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500/- చెల్లించాలి.
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 12, 2022.
రాత పరీక్ష తేదీ: నవంబర్ 27, 2022.
అధికార వెబ్ సైట్ :: https://iocl.com/
ఆదికారిక నీటిఫికటివం :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment