Health Dept. TB Alert India JOBS ఆరోగ్యశాఖ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ. గూగుల్ Form ద్వారా దరఖాస్తు సమర్పించండి.
కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు:
- జిల్లా పరిధిలో ఆరోగ్యశాఖ క్రింద ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగ యువతకు టీబీ అలర్ట్ ఇండియా శుభవార్త!
TB A!ert India భవిష్యత్తులో టీబీ వ్యాధిగ్రస్తులు లేని సమాజాన్ని రూపొందించడానికి, కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రయత్నాలతో వివరాలను సేకరించి నివారించడానికి కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జిల్లా పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా కోఆర్డినేటర్లను నియమించి వారి ద్వారా ఆయా జిల్లాలలోని టీవీ వ్యాధిగ్రస్తుల వివరాలు నమోదు చేసి, సత్వర నివారణ చర్యలు చేపట్టడానికి కృషి చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ మరియు మహబూబ్నగర్ జిల్లాల్లో డిస్టిక్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ (లైట్ మోడల్ డిస్టిక్) లో భాగంగా గ్లోబల్ ఫండ్ టిబి ప్రాజెక్టు క్రింద, కోఆర్డినేటర్లను నియమించడానికి ప్రకటన జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులు "పరిపాలన, మానవ వనరుల శాఖ, నిర్వహణ, అకౌంటింగ్/ ఫైనాన్స్, ఆరోగ్యం, వైద్యులు, నర్సులు, HIV/AIDS, పోషకాహారం మొదలగు రంగాల్లో సేవలందించాల్సి ఉంటుంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02 (జిల్లాకు ఒక్కొక్కటి)
జిల్లాలు:
- నిజామాబాద్ & మహబూబ్నగర్.
అర్హతలు మరియు నైపుణ్యాలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సోషల్ వర్క్/ సోషల్ సైన్స్/ ప్రజారోగ్యం నిర్వహణలో గ్రాడ్యుయేట్/ మాస్టర్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగి ఉండాలి.
- TB లేదా ఏదైనా ప్రజారోగ్య కార్యక్రమం పై ఆరోగ్య రంగం పనితీరు అవగాహన కల్పించడం అవసరం.
- ఆంగ్లంలో అద్భుతమైన మౌఖిక మరియు వ్రాతపూర్వ కమ్యూనికేషన్ నైపుణ్యం అలాగే ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి.
- కంప్యూటర్ ఇంటర్నెట్ ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
- ఆ వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు గమనించండి.
దరఖాస్తు విధానం :
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను గూగుల్ ఫామ్ ద్వారా సమర్పించుకోవాలి.
- దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ :: 20.03.2026.
అధికారిక వెబ్సైట్ :: https://devnetjobsindia.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల వివరాల కోసం అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.









Comments
Post a Comment