తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు.. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు SBI Opening 8283 JA Positions Apply Online here..
SBI 8283 రెగ్యులర్ 'జూనియర్ అసోసియేట్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!. తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి. AP, TS గ్రాడ్యుయేట్ తప్పక దరఖాస్తులు చేయండి. తెలుగు రాష్ట్రాల్లో పొస్టింగ్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.. ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్ లలో ఖాళీగా ఉన్నా 8283 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూభారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను నవంబర్ 17, 2023 నుండి డిసెంబర్ 07, 2023 మధ్య సమర్పించవచ్చు. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న 'జూనియర్ అసోసియేట్' ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత సర్కిళ్లలో పోస్టింగ్ ఇస్తారు, అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జ