✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 27.02.2024 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • Don't miss! వాలంటీర్ల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల.. ✨33 జిల్లాల వారికి అవకాశాలు.. Register here
  •  
  • NEW! నిరుద్యోగ యువతి యువకులకు 🎊ఉచిత శిక్షణ & ఉద్యోగ అవకాశాలు.. Register here
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
  • Admission 2024-25! తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష-2024 ప్రకటన..TSRJC CET 2024.. చి.తే:16.03.2024
  •  
  • Don't miss టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఉప్పల్ వేదికగా, Interview తేదీల వివరాలు ఇక్కడ.. Register here
  •  
  • NEW! పది పాస్ తో, ప్రభుత్వ సెక్యూరిటీ 🎉ఉద్యోగ అవకాశాలు Govt Security Staff JOBs Apply Online here.. చి.తే:27.02.2024
  •  
  • NEW! Apply 10+2 GOVT JOBs 2024: ఇంటర్ తో శాశ్వత 🎊260 ప్రభుత్వ ఉద్యోగాలు Apply Online here.. చి.తే:27.02.2024
  •  
  • NEW! హైదరాబాద్ వేదికగా Inter, Degree, PG తో 🎉ఉద్యోగాల భర్తీకి 27.02.2024న ఇంటర్వ్యూలు.. Register here. చి.తే:27.02.2024
  •  
  • NEW! రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 🎉2860 ఉద్యోగాల భర్తీ.. Apply here. చి.తే:28.02.2024
  •  
  • NEW! 10th - డిగ్రీ తో హైదరాబాద్ లోని సాలర్జంగ్ మ్యూజియం ✨ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here. చి.తే:28.02.2024
  •  
  • NEW! రైల్వే ఉద్యోగాలు.. అర్హత పదో తరగతి, డిగ్రీ.. ✨2250 పోస్టుల వివరాలు. చి.తే:28.02.2024
  •  
  • NEW! జిల్లా కలెక్టరేట్ మరియు ఆరోగ్య శాఖ 🎉54 ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. Apply here. చి.తే:29.02.2024
  •  
  • NEW! రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 🎉622 ఉద్యోగాలు భర్తీ. దరఖాస్తు లింక్ ఇక్కడ.. చి.తే:29.02.2024
  •  
  • NEW! పది, ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, బిఎస్సి తో 🎉శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. Apply here చి.తే:29.02.2024
  •  
  • NEW! వ్యవసాయ కో-ఆపరేటివ్ సొసైటీ టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో.. 🎉48 అసిస్టెంట్ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ. Apply here చి.తే:29.02.2024
  •  
  • NEW! జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ✨78 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ. చి.తే:29.02.2024
  •  
  • NEW! భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ✨34 ప్రాజెక్ట్ ఇంజనీర్ కొలువులు.. Apply here. చి.తే:01.03.2024
  •  
  • NEW! 🎊శాశ్వత లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలు.. అర్హత టెన్త్ పాస్.. Apply here. చి.తే:02.03.2024
  •  
  • NEW! SBI శాశ్వత ఉద్యోగాలు 2024: డిగ్రీ తో 🎊50 రెగ్యులర్ బేసిస్ ఉద్యోగాల భర్తీ.. Apply here. చి.తే:04.03.2024
  •  
  • NEW! ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత తో ✨శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. అందరూ అర్హులే. Apply here. చి.తే:04.03.2024
  •  
  • NEW! 3000 ఉద్యోగాల 🎉 భర్తీకి భారీ నోటిఫికేషన్, తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు. Apply here. చి.తే:06.03.2024
  •  
  • NEW! ఇంటర్, డిగ్రీ అర్హత తో 🎉70 శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. Apply here. చి.తే:06.03.2024
  •  
  • NEW! పదో తరగతి తో ప్రభుత్వ 🎉శాశ్వత 567ఉద్యోగాలు ✨తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు Apply here. చి.తే:08.03.2024
  •  
  • NEW! ఎన్ టి పి సి ✨110 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. Apply here. చి.తే:08.03.2024
  •  
  • NEW! డిగ్రీ అర్హత తో 🎉శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. Apply here. చి.తే:08.03.2024
  •  
  • NEW! అటవీ శాఖ లో 🎉ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు.. చి.తే:11.03.2024
  •  
  • NEW! భారతీయ యువతకు ✨63 శాశ్వత ఉద్యోగ అవకాశాలు: పదోతరగతి, డిప్లమా, డిగ్రీలు దరఖాస్తు చేసుకోండి.. చి.తే:12.03.2024
  •  
  • NEW! TSRJC CET 2024: తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ✨ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. చి.తే:16.03.2024
  •  
  • NEW! ✨10వ తరగతి పాస్ తో పోస్టల్ శాఖ ఉద్యోగాల భర్తీ, Apply here.. చి.తే:16.03.2024
  •  
  • NEW! ఫ్యాకల్టీ 🎊పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అందరూ అర్హులే దరఖాస్తు చేసుకోండి.. చి.తే:26.03.2024
  •  
  • NEW! ఇంటర్, డిప్లోమా తో వైమానిక కోర్సుల్లో 🎊ప్రవేశాలకు ప్రకటన.. సీటు సాధిస్తే ఉద్యోగం Apply here చి.తే:31.03.2024
  •  
  • NEW! నైపుణ్య శిక్షణలు: డిగ్రీ, పీజీ లకు వృత్తి విద్యా 🎊సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం Apply here చి.తే:31.03.2024
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు.. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు SBI Opening 8283 JA Positions Apply Online here..

    SBI 8283 రెగ్యులర్ 'జూనియర్ అసోసియేట్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!.

    • తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి.
    • AP, TS  గ్రాడ్యుయేట్ తప్పక దరఖాస్తులు చేయండి.
    • తెలుగు రాష్ట్రాల్లో పొస్టింగ్.
    • నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..


    ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్ లలో ఖాళీగా ఉన్నా 8283 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూభారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను నవంబర్ 17, 2023 నుండి  డిసెంబర్ 07, 2023 మధ్య సమర్పించవచ్చు. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న 'జూనియర్ అసోసియేట్' ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత సర్కిళ్లలో పోస్టింగ్ ఇస్తారు, అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 8283.


    సర్కిళ్ల వారీగా ఖాళీలు వివరాలు:

    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
    • చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్ష రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేయవచ్చు.


    వయోపరిమితి:

    • 01.04.2023 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    • రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు ఆ వివరాలు.. ఇలా;

    1. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు - 5 సంవత్సరాలు,
    2. OBC (నాన్ క్రిమిలేయర్) లకు - 3 సంవత్సరాలు,

    • పిడబ్ల్యుబీడి అభ్యర్థులకు:

    1. పిడబ్ల్యుబీడి (ఎస్సీ/ ఎస్టీ) లకు - 15 సంవత్సరాలు,
    2. పిడబ్ల్యుబీడి (OBC) లకు - 13 సంవత్సరాలు,
    3. పిడబ్ల్యుబీడి (జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు,
    4. మాజీ-సైనికులకు - 5 సంవత్సరాలు,


    ఎంపిక విధానం:

    1. రాత పరీక్ష ఇంటర్వ్యూ లను నిర్వహించే ఎంపిక చేస్తారు.
    2. రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుంది. 


    ప్రాథమిక పరీక్ష లో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;

    1. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, 
    2. న్యూమరికల్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు, 
    3. రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు.. 
    4. ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
    5. పరీక్షా సమయం ఒక(1) గంట.


    మెయిన్స్ పరీక్షలు ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;

    1. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు 50 మార్కులకు, 
    2. జనరల్ ఇంగ్లీష్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు, 
    3. క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు 50 మార్కులకు, 
    4. రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు 60 మార్కులకు అడుగుతారు.
    5. ఇలా మొత్తం 190 ప్రశ్నలు 200 మార్కులకు అడుగుతారు.
    6. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.

    • ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు,
    • నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది ప్రతి తప్పు సమాధానానికి పావు (0.5) మార్పు కోత విధిస్తారు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పేస్కేల్ రూ.17,900 - 47,900/-.
    • ప్రారంభ జీతం రూ.17,900/-.


    పరీక్ష సెంటర్ల వివరాలు:

    • పరీక్ష సెంటర్లను దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 (రాష్ట్రాలు/ కేంద్ర పాలిత) ప్రాంతాలలో ఏర్పాటు చేశారు.
    • తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు - హైదరాబాద్, గుంటూరు, కర్నూల్, విజయవాడ, విశాఖపట్టణం లను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయవచ్చు..


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    1. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.750/-,
    2. ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.11.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.12.2023 నుండి 10.12.2023 వరకు పొడిగించారు.


    అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 27-Feb-2024
  •  
  • 👆Online Applications Ends on 27-Feb-2024
  •  
  • 👆Online Applications Ends on 27-Feb-2024
  •  
  • 👆Online Applications Ends on 28-Feb-2024
  •  
  • 👆Online Applications Ends on 28-Feb-2024
  •  
  • 👆Online Applications Ends on 29-Feb-2024
  •  
  • 👆Online Applications Ends on 29-Feb-2024
  •  
  • 👆Online Applications Ends on 29-Feb-2024
  •  
  • 👆Online Applications Ends on 02-March-2024
  •  
  • 👆Online Applications Ends on 04-March-2024
  •  
  • 👆Online Applications Ends on 06-March-2024
  •  
  • 👆Online Applications Ends on 06-March-2024
  •  
  • 👆Online Applications Ends on 08-March-2024
  •  
  • 👆Online Applications Ends on 08-March-2024
  •  
  • 👆Walk In Interview on 11-March-2024
  •  
  • 👆Online Applications Ends on 12-March-2024
  •  
  • 👆Online Applications Ends on 16-March-2024
  •  
  • 👆Online Applications Ends on 19-March-2024
  •  
  • 👆Online Applications Ends on 31-March-2024
  •  
  • 👆Online Applications Ends on 31-March-2024
  •  
  • 👆Online Applications Ends on 31-March-2024
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    10వ తరగతి పాస్ తో పోస్టల్ శాఖ ఉద్యోగాల భర్తీ India Post New Vacancies Recruitment 2024 Apply Offline here..

    శాశ్వత లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలు.. అర్హత టెన్త్ పాస్.. దరఖాస్తు లింక్ ఇదే Govt Library Attendant JOBs 2024 Apply Online here..

    డిగ్రీ అర్హత తో శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అందరూ అర్హులే దరఖాస్తు చేసుకోండి. Govt JOBs 2024: Apply Technical Staff Permanent Positions here..

    రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా ఉద్యోగాలు. దరఖాస్తు లింక్ ఇక్కడ | Indian Railway Opening 622 Vacancies Apply here.

    వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.. 6000+ ఉద్యోగాల భర్తీ.. టెన్త్ పాస్ చాలు.. MEGA JOB MELA for Bumper Placements Hurry Up..

    జిల్లా కలెక్టరేట్ మరియు ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. TS Vikarabad DHMO MLHPs Recruitment 2024 No Exam Required Apply here..

    MEGA JOB MELA 2024 | ఫిబ్రవరి 26 న 5000+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | 10th, Inter, Degree, PG Don't miss ..

    గురుకుల జూనియర్ డిగ్రీ లెక్చరర్ ఫలితాలు విడుదల 1:2 నిష్పత్తి మెరిట్ జాబితా డౌన్లోడ్ చేయండి. TREIRB JL DL Results Out!.. Download Merit List here..

    తెలంగాణ అ జిల్లా ఆరోగ్య శాఖ స్టాఫ్ నర్స్, సపోర్ట్ సిబ్బంది మరియు ఫార్మసిస్ట్, ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. TS Medak DHMO Staff Nurse Recruitment 2024 No Exam Required Apply here..

    తెలంగాణ ఆరోగ్యశాఖ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ రాత పరీక్ష ఫీజు లేదు DHMO Karimnagar Inviting Applications for 45 Various Vacancies Appl here..

    Popular Posts of this Blog

    10వ తరగతి పాస్ తో పోస్టల్ శాఖ ఉద్యోగాల భర్తీ India Post New Vacancies Recruitment 2024 Apply Offline here..

    శాశ్వత లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలు.. అర్హత టెన్త్ పాస్.. దరఖాస్తు లింక్ ఇదే Govt Library Attendant JOBs 2024 Apply Online here..

    రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా ఉద్యోగాలు. దరఖాస్తు లింక్ ఇక్కడ | Indian Railway RRC SR Opening 2860 Act Apprentice Vacancies Apply here.

    నర్స్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు., ఇంటర్వ్యూ తో ఎంపిక. NFC Hyderabad Walk In Interview for NURSE Posts Apply here..

    డాటా ఎంట్రీ ఆపరేటర్ల భర్తీకి నోటిఫికేషన్.., దరఖాస్తు చేసుకోండి. Data Entry Operator, Office Subordinates Vacancies Recruitment 2024 Apply here..

    డిగ్రీ అర్హత తో శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అందరూ అర్హులే దరఖాస్తు చేసుకోండి. Govt JOBs 2024: Apply Technical Staff Permanent Positions here..

    రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా ఉద్యోగాలు. దరఖాస్తు లింక్ ఇక్కడ | Indian Railway Opening 622 Vacancies Apply here.

    గురుకుల విద్యాలయాల్లో 6వ, 7వ, మరియు 8వ తరగతిలో 2024-25 ప్రవేశాలు: MJPTBCW REIS Admission for VI - VII Apply Online here..

    గ్రూప్-4 ఫలితాలు విడుదల.. అభ్యర్థుల ర్యాంక్ లిస్ట్ జారీ.. TSPSC Group IV Results Out! Rank List Download here..

    తెలంగాణ అ జిల్లాల్లో మీసేవ నెలకొల్పు టకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS Me Seva Establishing Recruitment 2024 Apply here..