ITI తో NTPC వివిధ ట్రైయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Recruitment for Various Trainee positions Apply here..
NTPC - నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ITI, BE, BTECH లు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాలు శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు W3, W7 గ్రేట్ పే స్కేల్ ఆధారంగా జీతాలు చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, మొదలగు సమాచారం మీకోసం ఇక్కడ.. ఖాళీల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 50. పోస్టుల వారీగా ఖాళీలు : ITI ట్రైయినీస్ విభాగంలో; అర్టిషన్ ట్రైనింగ్ (ఫిట్టర్) - 07, అర్టిషన్ ట్రైనింగ్ (ఎలక్ట్రిషియన్) - 10, అర్టిషన్ ట్రైనింగ్ (ఇన్స్ట్రుమెంట్ మెకానిక్) - 10, అసిస్టెంట్ మెటీరియల్/ స్టోర్ కీపర్ - 05. డిప్లొమా ట్రైయినీస్ విభాగంలో; డిప్లోమా ట్రైయినీ (మెకానికల్) - 11, డిప్లోమా ట్రైయినీ (ఎలక్ట్రికల్) - 02, డిప్లొమా ట్రైయినీ (C&I) - 04, డిప్లోమా ట్రైన్ (సివిల్) - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఐటిఐ (NCVT/ SCVT) ట్రేడ్ సర్టిఫికెట్ మరియు బి.ఈ బి.టెక్ అర్హతలు కలిగి ఉండా