✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ITI తో NTPC వివిధ ట్రైయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Recruitment for Various Trainee positions Apply here..

    NTPC - నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ITI, BE, BTECH లు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాలు శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు W3, W7 గ్రేట్ పే స్కేల్ ఆధారంగా జీతాలు చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, మొదలగు సమాచారం మీకోసం ఇక్కడ..

    ఖాళీల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 50.


    పోస్టుల వారీగా ఖాళీలు : 


    ITI ట్రైయినీస్ విభాగంలో;

    1. అర్టిషన్ ట్రైనింగ్ (ఫిట్టర్) - 07, 
    2. అర్టిషన్ ట్రైనింగ్ (ఎలక్ట్రిషియన్) - 10, 
    3. అర్టిషన్ ట్రైనింగ్ (ఇన్స్ట్రుమెంట్ మెకానిక్) - 10, 
    4. అసిస్టెంట్ మెటీరియల్/ స్టోర్ కీపర్ - 05.


    డిప్లొమా ట్రైయినీస్ విభాగంలో;

    1. డిప్లోమా ట్రైయినీ (మెకానికల్) - 11,
    2. డిప్లోమా ట్రైయినీ (ఎలక్ట్రికల్) - 02,
    3. డిప్లొమా ట్రైయినీ (C&I) - 04,
    4. డిప్లోమా ట్రైన్ (సివిల్) - 01.


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఐటిఐ (NCVT/ SCVT) ట్రేడ్ సర్టిఫికెట్ మరియు బి.ఈ బి.టెక్ అర్హతలు కలిగి ఉండాలి.


    వయో పరిమితి :

    • 15.09.2023 నాటికి 38 సంవత్సరాల నుంచి కూడదు.


    ఎంపిక విధానం :

    1. రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
    2. మొదటి స్టేజ్, రెండవ స్టేజ్, లలో పాత పరీక్షలు నిర్వహిస్తారు.
    3. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
    4. ప్రతి తప్పు సమాధానానికి పావు (0.5) మార్కు కోత విధిస్తారు.
    5. దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులకు వేరువేరుగా పరీక్ష ఉంటుంది.

    📌 ఆన్లైన్ దరఖాస్తు, సిలబస్, తదితర వివరాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    గౌరవ వేతనం :

    1. శిక్షణ కాలంలో అభ్యర్థులకు కోర్సులను బట్టి రూ.21,500 - 24,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
    2. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు W3, W7 గ్రేడ్ ప్రకారం చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :

    1. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300/-, 
    2. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.08.2023.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.09.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://www.ntpc.co.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    1931 ANM ఫలితాలు విడుదల: ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ఇక్కడ చెక్ చేయండి.

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నర్స్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    TGCET 2026: తెలంగాణ ఉమ్మడి గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫేజ్-2 ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయండి.TG CET-2026 Phase-II Results Out! Rank Card Download here..

    లైబ్రరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అసిస్టెంట్ లైబ్రరీయన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    Popular Posts of this Blog

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం. ఈ అర్హతలు కలిగిన వారు వెంటనే అప్లై చేయండి.

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    TGRJC CET & KGBV హాల్ టికెట్లు విడుదల, విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..