కానిస్టేబుల్ ఉద్యోగాలు 7,547 పోస్టులకు ఇక్కడ దరఖాస్తు చేయండి Constable Male, Female Recruitment 2023 Apply here..
%20Male%20and%20Female%20in%20Delhi%20Police%20Examination-2023.jpg)
10+2 అర్హతతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! ఢిల్లీ పోలీస్ మరియు స్టాప్ సెలక్షన్ కమిషన్ సంయుక్తంగా 7,547 శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మహిళా/ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత శ్రీ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలకు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 7,547. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) అర్హత కలిగి ఉండాలి. పురుష అభ్యర్థులకు లైట్ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. NCC సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు బోనస్ మార్కులు ఇవ్వబడతాయి. డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులకు కూడా అదనంగా మార్కులు ఇవ్వబడతాయి. వయోపరిమితి : 01.07.2023 నాటికి 18 సంవత్సరాల పూర్తి చేసుకొని 25 సంవత్సరాల మించకుండా ఉండాలి. అధిక వయోపరిమితి కలిగి...