కానిస్టేబుల్ ఉద్యోగాలు 7,547 పోస్టులకు ఇక్కడ దరఖాస్తు చేయండి Constable Male, Female Recruitment 2023 Apply here..
10+2 అర్హతతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
ఢిల్లీ పోలీస్ మరియు స్టాప్ సెలక్షన్ కమిషన్ సంయుక్తంగా 7,547 శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మహిళా/ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత శ్రీ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలకు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ..
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 7,547.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) అర్హత కలిగి ఉండాలి.
- పురుష అభ్యర్థులకు లైట్ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.
- NCC సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు బోనస్ మార్కులు ఇవ్వబడతాయి.
- డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులకు కూడా అదనంగా మార్కులు ఇవ్వబడతాయి.
వయోపరిమితి :
- 01.07.2023 నాటికి 18 సంవత్సరాల పూర్తి చేసుకొని 25 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 45 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
ఆన్లైన్ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష, మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్ నుండి 50 ప్రశ్నలు,
- రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు,
- న్యూమరికల్ ఎబిలిటీ నుండి 15 ప్రశ్నలు,
- కంప్యూటర్ ఫండమెంటల్, ఎమ్మెస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, బ్రౌజర్ లు మొదలైన వాటి నుండి 10 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు ఒక (1) మార్పు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి (0.25) పావు మార్క్ కోట విధిస్తారు.
- పరీక్ష సమయం 90 నిమిషాలు.
పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా 9 రీజియన్ లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని ముఖ్య జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఎంపిక చేయవచ్చు..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే-స్కేల్ లెవెల్-3 ప్రకారం రూ.21,700 నుండి 69,100/- ప్రాకారం ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.100/-.
- మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికుల కు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.09.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.09.2023 రాత్రి 11:00 వరకు.
దరఖాస్తు సవరణ తేదీ :: 03.10.2023 - 04.01.2023.
కంప్యూటర్ బేస్ రాష్ట్ర పరీక్ష నిర్వహించు తేదీ :: డిసెంబర్ 2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment