పదో తరగతి అర్హతతో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న జాబ్ మేళా.. వివరాలు.
సెక్యూరిటీ గార్డ్ విభాగంలో 25 ఖాళీల భర్తీకి ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా:
పదో తరగతి అర్హతతో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్ ఫిబ్రవరి 26 న ఇండస్ట్రియల్ డిటెక్టివ్ సెక్యూరిటీ సర్వీస్ పాల్వంచ కంపెనీ ఆధ్వర్యంలో 25 సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.. వివరాలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతకు శుభవార్త!
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
కొత్తగూడెం లోని, ఇండస్ట్రియల్ డిటెక్టివ్ సెక్యూరిటీ సర్వీస్ పాల్వంచ, కంపెనీ ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డ్ విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 25 పోస్టులకు గాను పదో తరగతి అర్హత కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించడానికి పత్రిక ప్రకటన జారీ చేయబడింది. ఈనెల 26 వ తేదీన ఈ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
విద్యార్హత :
- పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ మేళా కు నేరుగా హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు లోబడి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపికలు చేసుకుంటారు.
వేతన వివరాలు :
- కంపెనీ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు రూ.15,260/- వేతనం ఉంటుంది.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో తీసుకు రావలసిన అర్హత ధ్రువ-పత్రములు :
- బయోడేటా రెజ్యూమ్ - 5 కాఫీలు,
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు - 5,
- విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు,
- వికలాంగులు అయినచో వారి యొక్క సదరం సర్టిఫికెట్,
- ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మొదలగునవి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ (MPDO), రామాలయం గుడి ఎదురుగా, బాబు క్యాంప్, కొత్తగూడెం.
రిజిస్ట్రేషన్ సమయం : ఉదయం 8:00 గంటల నుండి.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు.
>> ఇంటర్వ్యూ తేదీ : 26.02.2026.
సందేహాలను నివృత్తి కోసం HR (8185837133). సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment