టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ | SSK Teaching, Non-teaching JOBs Apply before 06.11.2023 here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh1SThScICHOEqTv5VjYac_vOvEmobkwf7d7_BM0VMivuO_LmzI0kJNIyNe77CbRz5vciQHVmZGTY7Mp672yPCAPbqItYzv8P1zf6c58F8HoPMG-JWzcLEoOUsL4qzW3cj1RikVDey1QuXCFKMLY2rnKkYTiUAtnka7RHf-3cng6IT0LQ848LdjFzU0MXQ/w663-h373/Sainik%20School%20Kalikiri%20Recruitment%202023.jpg)
ఇంటర్, డిగ్రీ, పిజి అర్హతల తో టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో పోస్టుల భర్తీకి సైనిక్ స్కూల్ కలికిరి నోటిఫికేషన్ జారీ. విద్యా శాఖలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా లోని సైనిక్ స్కూల్ కలికిరి.. వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం/సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు చిరునామా, మొదలగు నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ సైనిక్ స్కూల్ కలికిరి టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ సైనిక్ స్కూల్ కలికిరి పోస్టులు వివిధ టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉద్యోగ స్థితి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వయస్సు 21 నుండి 50 సంవత్సరాల మధ్య అర్హత ఇంటర్, డిగ్రీ, పీజీ ఎంపిక సర్టిఫికెట్ వెరిఫికేషన్