శాశ్వత ఉద్యోగ అవకాశాలు! ఏదైనా డిగ్రీ తో 995 ఉద్యోగాల భర్తీ | దరఖాస్తు లింక్ ఇదే Assistant Posts Notification Out! Check Full Details and Apply Online here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhFalZLSMqhb6mTv2nYIbnDvKisRHWO6pWvPNuN-G014W7bdK-8W51Omn4CRtG-e7FSlr2VJlKlwqg0EIJ9W2bPWmtQAjWL6y0e8iPce59i0yUOlyLVU2vakqlEPP4a7jypNir-qOVXEv_uhTe2FOJhtHUMJKS18c92Qhyphenhyphenv1d7jYPWaWI1mgK2nEuOSpEs/w668-h376/IB%20995%20Assistant%20Central%20Intelligence%20Officer%20Vacancies%20Notification%202023.jpg)
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో(IB), అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/ ఎగ్జిక్యూటివ్ అనగా ACIO -II/Exe విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 995 శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ నోటిఫికేషన్ భారీగా అవకాశాలను అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, విజయవాడ ఇంటలిజెన్స్ బ్యూరో కేంద్రంలో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన యువత కోసం పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నోటిఫికేషన్ ముఖ్యంశాలు: డిగ్రీ అర్హత తో, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న భారతీయ యువతకు ఇంటెలిజెన్స్ బ్యూరో 995 శాశ్వత కొలువులకు తో నోటిఫికేషన్ జారీ చేసి.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 25.11.2023 నుండి 15.12.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు. అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్, దరఖాస్తులు సమర్పించడానికి డై