TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..
తెలంగాణ ఆర్టీసీలో 1500 కొత్త ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, రాత పరీక్ష ఫీజు లేదు. నేరుగా ఉద్యోగం.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC 1500 కండక్టర్ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో RTC డిపోల వారీగా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. ఈ కండక్టర్ పోస్టుల భర్తీకి ఈసారి మెరిట్ ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే గ్రేడింగ్ విధానం మార్గదర్శకాల కోసం TGSRTC SSC బోర్డుకు లేఖ రాసింది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కొందరికి మార్కులు, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉండడంతో మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించడానికి మార్గదర్శకాలను ఇవ్వవలసిందిగా SSC బోర్డును కోరింది. మార్గదర్శకాలు అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. నిరుద్యోగ యువత పదవ తరగతి అర్హతతో TGSRTC ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి. అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ ను ఫాలో అవ్వండి. నోటిఫికేషన్ విడుదల కాగానే మన వెబ్సైట్ లో అప్డేట్ చేయబడుతుంది. ఇతర ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు
- మొత్తం కండక్టర్ పోస్టుల సంఖ్య : 1500.
అర్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ SSC/ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
✅ Nizamabad అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
✅ Bhadradri Kohagudem అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
✅ Sangareddy అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
✅ Mulugu అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
♦️ Jogulamba Gadwal అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
✅ Nalgonda అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
♦️ Mahabubnagar అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
♦️ Peddapalli అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
వయస్సు :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపికలు :
- ఈ కండక్టర్ పోస్టుల భక్తికి ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించడం లేదు.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.20,000/- నుండి రూ.26,531/- చెల్లిస్తారు.
- EPF ESIC కూడా కలదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో నోటిఫికేషన్ ఆధారంగా ఆన్లైన్/ జనరల్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించుకోవాలి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






















Comments
Post a Comment