ICG 10th Pass JOBs 2026: ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు ఫామ్ ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
10th, 10+2 అర్హత లతో భారత తీర రక్షక దళం లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.., ఆసక్తి కలిగిన భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు ఈ రెగ్యులర్ పోస్టుల కోసం దరఖాస్తులు సమర్పించుకోండి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మాత్రం మిస్ అవ్వకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. డైరెక్ట్ ప్రాతిపదికన శాశ్వత ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం, మెట్రిక్యులేషన్/ 10వ తరగతి/ 12వ తరగతి అర్హతతో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత "జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్-సి, నాన్-గెజిటెడ్, నాన్-మినిస్ట్రీయల్" పోస్టుల భర్తీ కోసం RECRUITMENT NOTIFICATION NO. CGRHQ(WEST)/01/2026 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు 25.09.2026 నుండి ఆన్లైన్ దరఖాస్తులను 03.11.2026 వరకూ, లేదా అంతకంటే ముందు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 06.
విభాగాల వారీగా ఖాళీలు:
- స్టోర్ కీపర్ గ్రేడ్ 2 - 01,
- ఇంజన్ డ్రైవర్ - 01,
- లస్కర్ - 01,
- సివిలియన్ మోటర్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) - 01,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (Peon) - 01,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (Chowkidar) - 01.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి.. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ అర్హత కలిగి సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 03.11.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- దరఖాస్తు స్క్రూటినీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెరిట్ లిస్ట్ ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
- దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ కు జత చేయబడింది.
- Headquarters, Coast Guard Region (West), Alexander Graham Bell Road, PO Malabar hills Mumbai - 400006.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.09.2026 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 03.11.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://indiancoastguard.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment