బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాలు 2023: దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్క | Backlog Vacancies Recruitment for Differently Abled Persons Nellore District..
బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాలు 2023: దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్క | ఆన్లైన్ & ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 18.04.2023 | ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు ఇక్కడ.. నిరుద్యోగులకు శుభవార్త! వివిధ శాఖల్లో బ్యాక్ లాక్ ఉద్యోగ నియామకాలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల. వివిధ ప్రతిభావంతులు (దివ్యాంగులు) నుండి ఈ క్రింద చూపించబడిన పోస్టులకు ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించి, తదుపరి సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేస్తూ దరఖాస్తులను 18.04.2023 సాయంత్రం 05:00 లోపు స్వయంగా దరఖాస్తును సమర్పించాలి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. దరఖాస్తు చేశారా?. ఇంటర్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ తో ఆయిల్ ఇండియా లిమిటెడ్ శాశ్వత ఉద్యోగాలు. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 10. పోస్టుల వారీగా ఖాళీలు: టైపిస్ట్ - 01, లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్-III - 02, కుక్ - 01, కమాటి - 03, పి.హెచ్ వర్కర్ - 01, ఫిట్టర్ కూలీ - 01. విద్యార్థ: 5వ/ 7వ/ 10వ తరగతి/ ఇంటర్మీడియట్/ డిగ్రీ/ బి.ఎల్.ఐ.ఎస్.సి/