బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాలు 2023: దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్క | Backlog Vacancies Recruitment for Differently Abled Persons Nellore District..
బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాలు 2023: దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్క | ఆన్లైన్ & ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 18.04.2023 | ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త!
వివిధ శాఖల్లో బ్యాక్ లాక్ ఉద్యోగ నియామకాలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల. వివిధ ప్రతిభావంతులు (దివ్యాంగులు) నుండి ఈ క్రింద చూపించబడిన పోస్టులకు ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించి, తదుపరి సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేస్తూ దరఖాస్తులను 18.04.2023 సాయంత్రం 05:00 లోపు స్వయంగా దరఖాస్తును సమర్పించాలి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
దరఖాస్తు చేశారా?. ఇంటర్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ తో ఆయిల్ ఇండియా లిమిటెడ్ శాశ్వత ఉద్యోగాలు.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 10.
పోస్టుల వారీగా ఖాళీలు:
- టైపిస్ట్ - 01,
- లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్-III - 02,
- కుక్ - 01,
- కమాటి - 03,
- పి.హెచ్ వర్కర్ - 01,
- ఫిట్టర్ కూలీ - 01.
విద్యార్థ:
- 5వ/ 7వ/ 10వ తరగతి/ ఇంటర్మీడియట్/ డిగ్రీ/ బి.ఎల్.ఐ.ఎస్.సి/ ఎం.ఎల్.ఐ.ఎస్.సి/ తెలుగు టైప్ రైటింగ్/ కంప్యూటర్ ఆటోమేషన్ అర్హత కలిగి ఉండాలి.
దరఖాస్తు చేశారా?. బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాలు 2023: దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్క.
వయోపరిమితి:
- 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 52 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ & ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో బొగ్గు గనుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ SC ST OBC లకు బంపర్ అవకాశం..
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ ధరఖాస్తు సమర్పించే అభ్యర్థులు ఈ క్రింది ధ్రువపత్రాలను తప్పక జత చేయాల్సి ఉంటుంది. అవి;
- సదరన్ వైద్య ధ్రువీకరణ పత్రము,
- విద్యార్హత ధ్రువీకరణ పత్రములు,
- 4వ నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు,
- ఎంప్లాయిమెంట్ కార్డు,
- స్థిర నివాస ధ్రువీకరణ పత్రము,
- ఇటీవల పాస్ పోర్ట్ సైజు ఫోటోలు-2,
- ఖాళీ ఎన్వలప్ కవర్లు-2.
- పై పత్రాలపై గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి దరఖాస్తు ఫారమ్ ను సంపూర్ణంగా పూరించి, దరఖాస్తులు చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://spsnellore.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ & ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment