బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాలు 2023: దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్క | Backlog Vacancies Recruitment for Differently Abled Persons Eluru District..
బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాలు 2023: దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్క | చివరి తేదీ: 11.04.2023 | ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
వివిధ శాఖల్లో బ్యాక్ లాక్ ఉద్యోగ నియామకాలకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుండి నోటిఫికేషన్ విడుదల. వివిధ ప్రతిభావంతులు (దివ్యాంగులు) నుండి ఈ క్రింద చూపించబడిన పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేస్తూ దరఖాస్తులను 11.04.2023 సాయంత్రం 05:00 లోపు స్వయంగా దరఖాస్తును సమర్పించాలి. స్థానిక షెడ్యూల్ ట్రైన్ అభ్యర్థులకు ఈ పోస్టులు రిజర్వు చేయబడ్డాయి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 02.
పోస్టుల వారీగా ఖాళీలు:
- కుక్ - 01,
- కమాటి - 01.
దరఖాస్తు చేశారా?. డిగ్రీతో 100 శాశ్వత జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | స్వంత జిల్లాల్లో పోస్టింగ్.
విద్యార్థ:
- 5వ/ 7వ/ 10వ తరగతి అర్హతతో, తెలుగు భాష మరియు ఉర్దూ లేదా ఇంగ్లీష్ లేదా హిందీ భాషలు చదువుట మరియు వ్రాయుట వచ్చి ఉండాలి.
- ఐటీడీఏ ప్రాంతములో లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్ కుల దృవీకరణ పత్రము అవసరం.
- బధిర (ముగ, చెవుడు) సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 52 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
తప్పక చదవండి: గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | ఎ పోస్టులు ఎన్నంటే?.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ ధరఖాస్తు సమర్పించే అభ్యర్థులు ఈ క్రింది ధ్రువపత్రాలను తప్పక జత చేయాల్సి ఉంటుంది. అవి;
- సదరన్ వైద్య ధ్రువీకరణ పత్రము,
- విద్యార్హత ధ్రువీకరణ పత్రములు,
- 4వ నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు,
- ఎంప్లాయిమెంట్ కార్డు,
- స్థిర నివాస ధ్రువీకరణ పత్రము,
- ఇటీవల పాస్ పోర్ట్ సైజు ఫోటోలు-2,
- పై పత్రాలపై గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి దరఖాస్తు ఫారమ్ ను సంపూర్ణంగా పూరించి, దరఖాస్తులు చేయండి.
దరఖాస్తు చేశారా?. గ్రాడ్యుయేట్లకు యాక్సిస్ బ్యాంక్ పిలుపు: AXIS BANK ABYBP Recruitment 2023 | Apply Online here..
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టరేట్ ప్రాంగణము, పశ్చిమగోదావరి జిల్లా-ఏలూరు.
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment