ITC BCM JOB Notification: ఐ టి సి భద్రాచలం అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు. దరఖాస్తు చేయండి.
ITC భద్రాచలంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. 10వ తరగతి, ITI తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ITC - PSPD శుభవార్త! చెప్పింది. 2026-2027 సంవత్సరానికి గాను భద్రాచలంలో ఉన్నటువంటి ITC సంస్థ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ లో అప్రెంటిస్ యాక్ట్, 1961 ప్రకారం ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! అకాడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభా ఆధారంగా ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ, పత్రిక ప్రకటన జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 27-01-2026 నుండి 10-02-2026 మధ్య ఆఫ్లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ లో అప్రెంటిస్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్ నుండి 60 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ లో 65 శాతం మార్కులు మరియు ఐటిఐ సర్టిఫికెట్ ను కూడా పొంది ఉండాలి. వయోపరిమితి : 01-...












































%20Posts%20here.jpg)

