10+2+3 తో రాతపరీక్ష లేకుండా విమానాశ్రయాల్లో ఉద్యోగాలు | AI ASL Walk-In-Interview for Various Vacancies. Check Date, Time & Venue here..

విమానాశ్రయాల్లో వివిధ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం మొదలగు వివరాలు ఇక్కడ. భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(AIASL). న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థుల నుండి, నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో ఈ నెల 31 వరకు ఆఫ్లైన్ లో దరఖాస్తులు చేయవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలను ఇక్కడ తనిఖీ చేయండి. పోస్టుల వివరాలు : పని విభాగాల వారీగా ఖాళీల వివరాలు : టెర్మినల్ మేనేజర్, డిప్యూటీ టెర్మినల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్-Pax, డిప్యూటీ ఆఫీసర్-Pax, జూనియర్ ఆఫీసర్ టెక్నికల్.. మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించే ఈక్రింది విద్యార్హత కలిగి ఉండాలి. 10+2+3 గ్రాడ్యుయేషన్, ఎంబీఏ అర్హత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానం