10th, ITI, Diploma, Degree తో రాతపరీక్ష లేకుండా విమానాశ్రయాల్లో ఉద్యోగాలు | AI ASL Walk-In-Interview for 495 Vacancies. Check Date, Time & Venue here..
విమానాశ్రయాల్లో 495 ఉద్యోగాల భర్తీకి ఈనెల 17, 18, 19 & 20 న ఇంటర్వ్యూలు, ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం మొదలగు వివరాలు ఇక్కడ..
భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(AIASL). చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 495 ఉద్యోగాల భర్తీకి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థుల నుండి, నోటిఫికేషన్లో సూచించిన దరఖాస్తు ఫారం తో నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలను ఇక్కడ తనిఖీ చేయండి.
దరఖాస్తు చేశారా? 7,500 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేయండిలా..
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :495
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ :- 80,
- జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ :- 64,
- ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ :- 121,
- హ్యాండీ మ్యాన్ :- 230..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి...
- పోస్టులను అనుసరించే ఈక్రింది విద్యార్హత కలిగి ఉండాలి.
- 10+2+3 గ్రాడ్యుయేషన్,
- మెకానికల్/ ఎలక్ట్రికల్/ ప్రొడక్షన్/ ఎలక్ట్రానిక్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లమా, ఐటిఐ
- యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్.
- లైక్ మోటార్ వెహికల్(LMV)/ హెవీ మోటార్ వెహికల్(HMV) డ్రైవింగ్ లైసెన్స్.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
- కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.
వయోపరిమితి :
పోస్టులను అనుసరించి గరిష్ట వయోపరిమితి.
- SC/ST లకు :- 33 సంవత్సరాలు.
- OBC లకు :- 31 సంవత్సరాలు.
- Gen లకు :- 28 సంవత్సరాలు.
- డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు :- 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.23,640/- నుండి రూ.25,980/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీలు :
- 17-04-2023 నుండి 20-04-2023 వరకు నిర్వహిస్తారు.
సమయం :
- ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక :
Office of the HRD Department, AI Unity Complex, Pallavaram Cantonment, Chennai -600043.
ఇది కూడా చదవండి.. హైదరాబాద్ ICMR NIN అసిస్టెంట్, టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్, MTS ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment