డిప్లమా తో రాతపరీక్ష లేకుండా రూ.43,550 జీతం తో సూపర్ వైజర్ ఉద్యోగాలు | BHEL Project Supervisor Recruitment 2023 | Application Direct link here..
డిప్లమా తో రాతపరీక్ష లేకుండా రూ.43,550 జీతం తో సూపర్ వైజర్ ఉద్యోగాలు | దరఖాస్తులకు చివరితేదీ : 29.04.2023 | నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
భారత ప్రభుత్వానికి చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL), ప్రాజెక్ట్ సూపర్వైజర్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో మీకోసం.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :- 10.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లమా అర్హత కలిగి ఉండాలి.(ఎస్సీ ఎస్టీలకు 50 శాతం) ఉండాలి.
దరఖాస్తు చేశారా?. మాస్టర్ డిగ్రీ తో వివిధ సబ్జెక్టులలో 106 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | రాత పరీక్ష లేదు.
వయోపరిమితి :
- 01.03.2023 నాటికి అభ్యర్థుల వయస్సువయస్సు 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3-15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అకడమిక్ టెక్నికల్ విద్యార్థుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.43,550/- ప్రతి నెల ఉచితంగా చెల్లిస్తారు.
దరఖాస్తు చేశారా?. డిగ్రీ తో ⚡పవర్ గ్రిడ్ లో ఉద్యోగ అవకాశాలు! రాత పరీక్ష లేదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తు విధానం రెండు విధాలుగా ఉంటుంది.
- ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులకు రూ.200/-.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10-04-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 29-04-2023 వరకు.
దరఖాస్తు చేశారా?. ఇంజనీరింగ్ తో ⚡పవర్ గ్రిడ్ లో 138 ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 06-05-2023 వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చిరునామా :
AGM(HR),
Bharat Heavy Electricals Limited,
Electronics Division,
P. B. No 2606, Mysore Road, Bengaluru-560026.
అధికారిక వెబ్సైట్ : https://www.bhel.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment