ఇంజనీరింగ్ తో ⚡పవర్ గ్రిడ్ లో 138 ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు | POWERGRID Trainee Engineer Recruitment 2023 | Apply Online here..
ఇంజనీరింగ్ తో ⚡పవర్ గ్రిడ్ లో 138 ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు | దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL), ట్రైనీ ఇంజనీర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు 27.03.2023 నుండి 18-04-2023 వరకు సమర్పించవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ప్రామాణిక గేట్ స్క్వేర్ 2023/ పర్సనల్ ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో సూచించారు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :-138
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ఎలక్ట్రికల్ - 83,
- సివిల్ - 20,
- ఎలక్ట్రానిక్స్ - 20,
- కంప్యూటర్ సైన్స్ - 15.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత ఈ విభాగంలో ఫుల్ టైం బిఈ/ బీటెక్(ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సైన్స్) విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అకాడమీ విద్యార్హత లో కనీసం 60% మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
- గేట్ 2023 లో అర్హత పొంది ఉండాలి.
డిగ్రీ, డిప్లమా తో IRCTC ✨హైదరాబాద్ వేదికగా రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేశారా?.
వయోపరిమితి :
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు పూర్తిచేసుకొని 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వయోపరిమితిలో సడలింపు కోరుకునే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు ఉన్న లింక్ పై క్లిక్ చేసి మీ అధికారికి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 27.03.2023 నుండి,ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 18-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment