గ్రాడ్యుయేట్ అర్హతతో ఉద్యోగ అవకాశాలు. పోస్టుల వివరాలు, విద్యార్హత ,అప్లై లింక్ ఇక్కడ...
ఇంజనీరింగ్ అర్హతతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGCL) ఖాళీగా ఉన్న 52 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGCL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు 17.07.2026 నుండి 31.07.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 52 విభాగాలు : ఇంజనీర్లు జియాలజిస్ట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (బీటెక్/ఎంటెక్/ఎమ్మెస్సీ)/పీజీ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేష...













