మెట్రోలో భారీగా ఉద్యోగాలు విడుదల. వివిధ పోస్టుల కోసం అప్లై చేయండి. రాత పరీక్షలు లేదు..
చెన్నై మెట్రో రైల్ లో రెగ్యులర్/ కాంటాక్ట్ ఉద్యోగ అవకాశాలు.
తమిళనాడులోని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి శాశ్వత/కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా 2నోటిఫికేషన్ లను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా మరియు పురుష అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షలు, స్కిల్ పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి, కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ అప్లై చేయండి. మరిన్ని వివరాల కొరకు నోటిఫికేషన్ చదవండి. పోస్టుల వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 11.
విభాగాలు :
- చీఫ్ జనరల్ మేనేజర్,
- జనరల్ మేనేజర్,
- జాయింట్ జనరల్ మేనేజర్,
- డిప్యూటీ జనరల్ మేనేజర్
- మేనేజర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో BE/ BTech ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ 20.07.2026 నాటికి 38 - 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఎంపికలు రెండు స్టేజ్ లలో నిర్వహిస్తారు
- ఇంటర్వ్యూ అనంతరం మెడికల్ పరీక్షలు అలాగే సంబంధిత విభాగంలో నాలెడ్జ్, స్కిల్స్, కాంప్రహెన్షన్స్, ఆటిట్యూడ్, ఆప్టిట్యూడ్, ఫిజికల్ ఫిట్నెస్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.70,000/- నుండి రూ.2,80,0లో00/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- అండ్ రిజర్వుడ్ అభ్యర్థులకు రూ.300/-,
- ఎస్సీ ఎస్టీలకు రూ.50/-.
అధికారిక వెబ్సైట్ : https://chennaimetrorail.org/
అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
చివరి తేదీ :: 20.07.2026.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏














Comments
Post a Comment