Walk in interview for Various Lecturer Posts | Demo and Interviews on Feb21 10am Onwards | Check eligibility criteria here..
నిరుద్యోగులకు శుభవార్త! ఇంటర్వ్యూల ద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన: ◆ AICTE-న్యూఢిల్లీ గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రంలోని, హనుమకొండ జిల్లాకు, చెందిన వేముగంటి మనోహర రావు పాలిటెక్నిక్, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఈనెల 21న నిర్వహించే లెక్చరర్ పోస్టులకు భక్తికి సంబంధించిన ఇంటర్వ్యూ/ డెమో కు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ◆ ఖాళీల వివరాలు: ◆ విభాగాలు: ● ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ● ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ● కంప్యూటర్ ఇంజనీరింగ్, ● సివిల్ ఇంజనీరింగ్. ◆ విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ◆ ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాఫీలతో ఫిబ్రవరి 21(సోమవారం) ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తున్న ఈ డెమో/ ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. ◆ జీతం: 11,000/- + P.F ప్రతి నెల